Random Video

Director Arun Pawar Interesting Comments On Trivikram Srinivas || Filmibeat Telugu

2019-06-11 1,329 Dailymotion

Saptagiri's latest movie Vajra Kavachadhara Govinda. Vaibhavi joshi is the lead heroine in this movie. Produced bY Narendra Edala, GVN Reddy. Directed by Arun Pawar. Music by Bulganian. This movie is hitting screens on June 14th. In this occassion, Arun Pawar Speaks to Telugu filmibeat Exclusively.
#VajraKavachadharaGovinda
#Sapthagiri
#Arunpawar
#VaibhaviJoshi
#GVNReddy
#Avinash
#SivaSivamFilms


స్టార్ కమెడియన్ హీరో సప్తగిరి, డైరెక్టర్ అరుణ్ పవార్ కాంబినేషన్‌లో వచ్చిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ సినిమా తర్వాత మళ్లీ మరోసారి వజ్రకవచధార గోవింద సినిమా కోసం వారిద్దరు జతకట్టారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఈ నరేంద్ర, జీవీఎన్ రెడ్డి నిర్మించారు. బుల్గానియన్ సంగీతం అందించారు. వైభవి జోషి నటించిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో వజ్రకవచధార గోవింద గురించి దర్శకుడు అరుణ్ పవార్ పలు విషయాలను వెల్లడించారు.